జనగామ జిల్లాలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నారు. మున్సిపాలిటీలో ఆటోల ప్రారంభం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన


