HYD: బాలాపూర్ గణేశుడి గ్రామ ఊరేగింపు ఆలస్యం కానుంది. విగ్రహాన్ని వాహనంలోకి తరలించే క్రమంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో స్వామివారు ఇంకా మండపంలోనే ఉన్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఉదయం నిర్ణీత సమయానికే ప్రారంభం కావాల్సిన బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర, వాహనంలోకి తరలించడంలో ఇబ్బందుల వల్ల ఈసారి ఆలస్యంగా నడుస్తోంది. ఈ ఊరేగింపు పూర్తయిన తర్వాతే లడ్డు వేలం పాట ప్రారంభం కానుంది.
తెలంగాణ
ఆలస్యం కానున్న బాలాపూర్ గణేశుడి గ్రామ ఊరేగింపు


