MHBD: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2026 సందర్భంగా నిర్వహించనున్న వయోవృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ స్నేహ శబరీశ్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. వయోవృద్ధుల ఆరోగ్యం, హక్కులు, భద్రత, సంక్షేమంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
వయోవృద్ధుల సంక్షేమ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ


