NRPT: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మక్తల్ మండల కేంద్రంలో 2.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మాగనూరు 0.8 మి.మీ, గుండూమల్ 0.8 మి.మీ, కోస్గీ 0.5 మి.మీ, మగలమడక 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షం కురువలేదు.
తెలంగాణ
జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు


