ASF: కోటపల్లి మండలం లింగన్నపేట – ఏదులబంధం మార్గమధ్యలో గురువారం అర్థరాత్రి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది ఈ ఘటనలో ఆల్గామ గ్రామానికి చెందిన దుర్గం తిరుపతి, దుర్గం రమణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో లింగన్నపేట సర్పంచ్ కొండగుర్ల లాలిత్య ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలో చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: అర్థరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు


