ADB: ఇంద్రవెల్లి(M) హీరాపూర్కి చెందిన ముండే ప్రహ్లాద్, ఉమా దంపతుల కుమార్తె ప్రీతి ముండే దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల రాజస్థాన్లోని జైపూర్లో బర్గుట్రేడ్ ఇంటర్నేషనల్ హోటల్లో డివైన్బ్యూటీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి, మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో స్థానికులు అభినందించారు.
తెలంగాణ
అందాల పోటీల్లో మెరిసిన గిరి యువతి


