హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుని లడ్డూ వేలం

WNP: జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వాహకులు ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. అంజనాద్రి కాలనీ రామ్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన జన గణేశ్ వద్ద గురువారం వేలంపాట నిర్వహించారు. పట్టణానికి చెందిన కోళ్ల నరసింహ రూ.లక్ష పది వేలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.