BDK: జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో 5-9 తరగతులు, జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్లకు ఈనెల 26న స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటోలు, జిరాక్స్ సెట్లతో ఉదయం 10 గంటలకు సంబంధిత విద్యాసంస్థల్లో హాజరుకావాలని ఆయన సూచించారు.
తెలంగాణ
గిరిజన గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు


