PDPL: ధర్మారంలోని హనుమకొండలో ఈ నెల 26, 27 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ధర్మారంలోని సాయిమణికంఠ ఉన్నత పాఠశాల విద్యార్థిని టి. దీక్షిత ఎంపికైనట్లు కరస్పాండెంట్ జైన సురేష్‌కుమార్, ఎండీ రమాదేవి తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న దీక్షిత అండర్-16 విభాగంలో ఉమ్మడి జిల్లా తరఫున పోటీపడనుంది.
తెలంగాణ
అథ్లెటిక్స్ పోటీలకు ధర్మారం విద్యార్థిని ఎంపిక


