KNR: కరీంనగర్ నగునూరు త్రికూటాలయాన్ని SRR కళాశాల యువ టూరిజం క్లబ్ విద్యార్థులు గురువారం సందర్శించారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా కాకతీయ శిల్పకళను పరిశీలించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు పర్యాటక రంగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ రామకృష్ణ, క్షేత్ర పర్యటనలు విద్యార్థుల పరిశోధనకు తోడ్పడతాయని కోఆర్డినేటర్ సుధాకర్ అన్నారు.
తెలంగాణ
త్రికూటాలయంలో టూరిజం విద్యార్థుల సందడి


