WNP: ఏదుల మండల పరిధిలోని సింగయ్యపల్లి ఎస్సీ కాలనీలో వర్షం, మురుగు నీరు ఇళ్ల ముందు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్లుగా సమస్య ఉన్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
సింగయ్యపల్లి ఎస్సీ కాలనీలో మురుగు నీటి సమస్య


