MLG: మల్లంపల్లి ప్రధాన రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారికి ఇరువైపులా లారీలను పార్కింగ్ చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, ఇప్పటికైనా లారీల పార్కింగ్‌ను నియంత్రించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రెండు లారీలు ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం


