హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన: DIG

ADB: జిల్లాలో గణపతి నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఆదేశించారు. పెన్ గంగా నిమజ్జన ప్రాంతం, రిమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్, వన్ టౌన్ పీఎస్‌ను ఆయన పరిశీలించారు. సీసీటీవీ, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో SP అఖిల్ మహాజన్, ASP మౌనిక, సిబ్బంది తదితరులున్నారు.