NRPT: పాలమూరు వర్సిటీ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీపీఎల్ కోర్సుల 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 7లోగా, రూ.300 ఆలస్య రుసుముతో అక్టోబర్ 14లోగా తమ కళాశాలల్లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
పీయూ వర్సిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల


