BHNG: చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు గురువారం ముగిశాయి. నిమజ్జనానికి ముందు నిర్వహించిన ప్రసాదాల వేలం పాట స్థానికులను ఆకట్టుకుంది. ఈ వేలం పాటలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని నెట్టు మౌనిక-శ్రీకాంత్ దంపతులు రూ.1,01,001కు దక్కించుకున్నారు.
తెలంగాణ
రూ.1.01 లక్షలకు గణేశుడి లడ్డూ సొంతం


