JGL: రంగారెడ్డి బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు షేక్ అఖీబ్, ఫిజా షాపై అత్తాపూర్ పోలీసులు దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై మెట్‌పల్లి కోర్టు న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాదుల పట్ల పోలీసుల వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పోలీసుల తీరుపై న్యాయవాదుల నిరసన


