ASF: కాగజ్ నగర్‌లో ఇవాళ జరగనున్న గణేశ్ నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ వహీదుద్దిన్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు. నిమజ్జన మార్గాల్లో నిఘా ఏర్పాటు చేసి, ప్రధాన వీధుల్లో రాత్రి సమయంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కాగజ్‌నగర్‌లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


