హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇల్లు దగ్ధమైన కుటుంబాన్ని ఆడుకుంటాం'

మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ మోతినగర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని డీసీసీ కార్యదర్శి రాములు యాదవ్ అన్నారు. గురువారం రాత్రి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాత్కాలికంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో టార్పాలిన్ షీట్లను, ఇతర నిత్యవసర సరుకులను అందజేశారు.