హైదరాబాద్: 28°C
తెలంగాణ

సార్వజనిక్ మండలి శోభాయాత్ర రూట్ ఇదే

NZB: సార్వజనిక్ గణేశ్ మండలి శోభాయాత్ర దుబ్బా చౌరస్తా నుంచి ప్రారంభమై ప్రభాత్ థియేటర్, శివాజీ చౌక్, లలిత మహల్ థియేటర్, శ్రద్ధానంద్ గంజ్, వన్ టౌన్ పీఎస్, నెహ్రూ పార్క్, పవన్ థియేటర్ చౌరస్తా, బర్కత్ పుర రోడ్డు, గురుద్వారా, ఓల్డ్ టూ టౌన్, కోటగల్లి, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయకుల బావి వరకు ఉంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరించారు.