KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నియోజకవర్గ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తెలంగాణ
ప్రజారోగ్యమే తొలి ప్రాధాన్యం: ఎమ్మెల్యే


