WGL: ఎన్‌ఎస్‌ఎస్ యువతలో నాయకత్వ లక్షణాలు, సేవా స్ఫూర్తి, బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందిస్తోందని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, వర్సిటీ పరిధిలో 360కిపైగా యూనిట్లు, 35 వేల మంది వాలంటీర్లతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
తెలంగాణ
'ఎన్‌ఎస్‌ఎస్‌తో యువతలో నాయకత్వ వికాసం'


