హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఎల్డర్ గైడ్’ను ఆవిష్కరించిన కలెక్టర్

HYD: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ‘ఎల్డర్ గైడ్’, పోస్టర్లు, అవగాహన సామగ్రిని ఆవిష్కరించారు. వృద్ధుల హక్కులు, భద్రత, సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. వృద్ధులను గౌరవించి, అవసరమైన సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.