హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ కెమెరాలతో కుక్క ఆచూకీ

HYD: బీఎస్ మక్తా ప్రాంతంలో ఇంటి ఆవరణలో కట్టేసిన పెంపుడు కుక్క కనిపించకపోవడంతో ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఎవరో కుక్కను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టి కుక్కను గుర్తించి యజమానికి అప్పగించారు. ఇది లాబ్రడర్ రిట్రీవర్ జాతికి చెందినదని పోలీసులు తెలిపారు.