కరీంనగర్‌లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిశాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యవేక్షణలో, ప్రజాప్రతినిధులు, మున్సిపల్, పోలీసు యంత్రాంగం, ప్రజల నిరంతర సహకారంతోనే నిమజ్జనోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
వైభవంగా గణేష్ నిమజ్జనం: సునీల్ రావు


