హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కరాలకు ముందే కోటిలింగాల పనులు పూర్తి

JGL: 2027 గోదావరి పుష్కరాల నాటికి కోటిలింగాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కోటిలింగాల ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు, ఘాట్ల నిర్మాణానికి రూ.16.13 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.