MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 147.65 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు గాను 19.2029 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 15789 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. హెచ్ఎండబ్ల్యూఎస్ కు 252, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు విడుదల చేశారు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ ఫ్లో


