హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 24 నుంచి వయోవృద్ధుల సంక్షేమ వారోత్సవాలు

ASF: 'వయోవృద్ధుల సంక్షేమం & సాధికారత వారోత్సవాలు' సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిత గురువారం తెలిపారు. సుదీర్ఘ జీవితాల కోసం వ్యవస్థలను పునరాలోచించడం అనే థీమ్‌తో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వయోవృద్ధులకు అవసరమైన సహాయం, సమాచారం కోసం 14567ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.