హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా NSS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NLG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు హరినాథ్ హాజరై నేత్రదానం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. నేత్రదానంతో మరొకరికి క్రొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.