VKB: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనంతగిరి కొండల్లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. పండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
తెలంగాణ
అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న మల్లన్న


