హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేట నుంచి నామినేషన్లు

MDK: జిల్లా రెడ్‌క్రాస్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల స్థానాలకు మొత్తం 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రామాయంపేట నుండి రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్‌, కైలాస్‌, మద్దెల సత్యం, శ్రీనివాసశర్మ, యాదగిరి, శ్రీనివాసరావు ఉన్నారు. శుక్రవారం నామినేషన్ల స్క్రూటినీ, శనివారం ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక, అక్టోబర్ 4వ తేదీన తుది ఎన్నికలు జరగనున్నాయి.