హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడుని పరామర్శించిన మాజీ మంత్రి

NLG: రోడ్డు ప్రమాదంలో గాయపడి వర్షిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎలుగుబెల్లి నాగరాజును మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా నాగరాజును పరామర్శించారు.