HNK: హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీజేపీ వినూత్న నిరనస తెలిపారు. బస్టాండ్ వద్ద గుంతల్లో నిలిచిన నీటిని తొలగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు పేరం గోపికృష్ణ ఆరోపించారు. బస్టాండ్ పరిసరాల్లో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీజేపీ వినూత్న నిరనస


