CTR: మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని గుడిపాల పోలీసులు సూచించారు. మాస్టర్స్ స్కూల్లో ఈగల్ టీం ఆధ్వర్యంలో గురువారం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబం, సమాజంపై వాటి ప్రభావాలను విద్యార్థులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'


