KDP: వేంపల్లిలో ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో భాగంగా జిల్లా పరిశీలకులు చేతన్ టి.ఎస్. గురువారం నందిపల్లి, రాజీవ్‌నగర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా క్లెయిమ్‌లు, నమోదు ఫారాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటే సకాలంలో చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారి


