E.G: నిడదవోలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ చెరువును తలపిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టుపక్కల రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులు సైతం వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. మంత్రి కందుల దుర్గేష్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నీట మునిగిన నిడదవోలు ఆర్టీసీ బస్టాండ్


