హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపి మండల ప్రత్యేక అధికారిగా లక్ష్మీనాయక్

ప్రకాశం: కొండపి మండల స్పెషల్ ఆఫీసర్‌గా ఎన్. లక్ష్మీ నాయక్ నియమితులయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఒంగోలులో బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీ నాయక్ గురువారం కొండపి మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయి అధికారులు తమకు సహకరించాలని ఆయన కోరారు.