ప్రకాశం: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెస్తవారిపేట ఎస్సై రవీంద్ర రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకూడదని గురువారం అవగాహన కల్పించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్సై


