VSP: జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కార్యక్రమాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర అధికారి డాక్టర్ ఎం. సుధాకర్ అన్నారు. ఏయూలో గురువారం నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. వినూత్న కార్యక్రమాలతో ఏయూ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఉత్తమ ప్రోగ్రామ్ అధికారులు, వాలంటీర్లకు అవార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో ఏయూ ఆదర్శం


