హైదరాబాద్: 28°C
తెలంగాణ

8 అడుగుల పైబడిన విగ్రహాలకు దారిమళ్లింపు

NZB: గణేశ్ నిమజ్జనం సందర్భంగా జాన్కంపేట వద్ద బ్రాడ్ గేజ్ రైల్వే హైటెన్షన్ లైన్ ఉన్నందున 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహ వాహనాలకు ఆ మార్గంలో అనుమతి లేదని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. 8 అడుగుల లోపు విగ్రహాలు ఉన్న విగ్రహాలు పాత రూట్ ప్రకారం నెహ్రూ పార్క్–అర్సపల్లి-జాన్కంపేట్-నవీపేట్ మీదుగా బాసరకు వెళ్లవచ్చన్నారు.