KMR: బాన్సువాడ కల్కి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భక్తులకు అసౌకర్యం కలగకుండా లైటింగ్, తాగునీరు, కుర్చీలు తదితర అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జన అనంతరం ఏర్పడే పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను రోడ్లపై లేదా చెరువులో వేయకుండా పురపాలక సిబ్బందికి అప్పగించాలని సూచించారు.
తెలంగాణ
వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


