BHNG: తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోట సుధాకర్ మహారాజ్ నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపకురాలు నాగబెల్లి జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వార్డు సభ్యుల హక్కుల సాధన, గ్రామీణాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ
వార్డ్ మెంబర్స్ ఫోరం ఇన్‌చార్జ్ నియామకం


