హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి'

SRPT: భూ భారతి ఆన్‌లైన్ పోర్టల్ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ అన్నారు. ఈరోజు తుంగ‌తుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయ‌న‌ పరిశీలించి మాట్లాడారు. తుంగతుర్తి మండల వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలను త్వరగా పరిశీలించాలన్నారు.