హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ప్రాంతాల్లో సీపీ రమేష్ పరిశీలన

RR: వినాయక నిమజ్జనాలు పూర్తయ్యే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సీపీ రమేష్ సూచించారు. నార్సింగి నెట్లంపూర్ చెరువు, కోకాపేట చెరువు, అమీన్‌పూర్ పరిధిలోని రాయసముద్రం లేక్, సాకి చెరువు వద్ద నిమజ్జన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నిమజ్జనాలను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.