హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 1,51,000 వేలు పలికిన గణనాథుని లడ్డు

NGKL: తాడూరు మండలం గోవిందయపల్లిలో గణనాథుని నిమర్జనం వేడుకలను గ్రామపంచాయతీ యూత్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పది రోజులపాటు పూజలు అందుకున్న గణనాథుని లడ్డూ వేలం పాట వేశారు. హోరాహోరి సాగిన వేలం పాటలో రూ.1,51,000 లకు గ్రామపంచాయతీ యూత్ సభ్యులు దక్కించుకున్నారు.