BPT: యద్దనపూడి మండలం పూనూరు గ్రామపంచాయతీలోని ఎస్‌డబ్ల్యూపీసీ (SWPC) షెడ్‌ను ఎంపీడీవో గురువారం పరిశీలించారు. ఈ షెడ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేలా తగిన చర్యలు చేపట్టాలని పంచాయతీ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు షెడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను వినియోగంలోకి తేవాలి'


