హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎక్సైజ్‌ షాపుల లైసెన్సులకు లాటరీ'

E.G: 2026–27 ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా జిల్లాలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులకు లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్‌ అధికారి శ్రీలత యాద్ల తెలిపారు. ఒక్కో దుకాణానికి దరఖాస్తుదారులు రూ. 30 లక్షల లైసెన్స్‌ రుసుముతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. అక్టోబర్‌ 1లోపు దరఖాస్తులు సమర్పించాలని, అక్టోబర్‌ 5న లాటరీ నిర్వహించనున్నట్లు చెప్పారు.