KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ఇవాళ 'ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్' అవార్డు లభించింది. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందిస్తూ.. చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జోనాథన్ విక్లిఫ్ ప్రశంసా పత్రం, జ్ఞాపికను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్ట్స్ కళాశాలకు ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ అవార్డు


