విజయనగరం నియోజకవర్గం టీడీపీ MPTCల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులను అభినందించారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి వీరంతా చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మీయ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే


