SRCL: ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న టీమ్ వారియర్స్‌కు సర్పంచ్ బోనాల మణెమ్మ లక్ష రూపాయల విలువైన ట్రాలీని గురువారం అందజేశారు. ఉత్సవ నిర్వహణకు ట్రాలీ అవసరమని గుర్తించి సహకారం అందించారని సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోనాల సాయికుమార్, సందీప్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ట్రాలీ విరాళం ఇచ్చిన సర్పంచ్


