హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాల ఆవరణం జలమయం

SKLM: ఆమదాలవలస మండలంలోని బొబ్బిలిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణం వర్షపు నీటితో జలమయమైంది. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో ఆవరణం మొత్తం నీరు చేరి బురదమయంగా మారింది. మురుగు కాలువ వ్యవస్థ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్థులు చెబుతున్నారు. వెంటనే నీటిని తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.